(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.8. అధ్యాయః 008
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరంప్రత్యర్జునవచనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 12-8-0x(6715)(81092)
అథార్జున ఉవాచేదమధిక్షిప్త ఇవాక్షమీ।
అభినీతతరం వాక్యం దృఢవాదపరాక్రమః॥ 12-8-1(81093)
దర్శయన్నైంద్రిరాత్మానముగ్రముగ్రపరాక్రమః।
స్మయమానో మహాతేజాః సృక్కిణీ పరిసంలిహన్॥ 12-8-2(81094)
అర్జున ఉవాచ। 12-8-3x(6716)
అహో దుఃఖమహో కృచ్ఛ్రమహో వైక్లవ్యముత్తమం।
యత్కృత్వాఽమానుషం కర్మ త్యజేథాః శ్రియముత్తమాం॥ 12-8-3(81095)
శత్రూన్హత్వా మహీం లబ్ధ్వా స్వధర్మేణోపపాదితాం।
హతామిత్రః కథం స త్వం త్యజేథా బుద్ధిలాఘవాత్॥ 12-8-4(81096)
క్లీబస్య హి కుతో రాజ్యం దీర్ఘసూత్రస్య వా పునః।
కిమర్థం చ మహీపాలానవధీః క్రోధమూర్చ్ఛితః॥ 12-8-5(81097)
యో హ్యాజిజీవిషేద్భైక్షం కర్మణా నైవ కస్య చిత్।
సమారంభాన్బుభూషేత హతస్వస్తిరకించనః।
సర్వలోకేషు విఖ్యాతో న పుత్రపశుసంహితః॥ 12-8-6(81098)
కాపాలీం నృప పాపిష్ఠాం వృత్తిమాసాద్య జీవతః।
సంత్యజ్య రాజ్యమృద్ధం తే లోకోఽయం కిం వదిష్యతి॥ 12-8-7(81099)
సర్వారంభాన్సముత్సృజ్య హతస్వస్తిరకించనః।
కస్మాదాశంససే భైక్షం చర్తుం ప్రాకృతవత్ప్రభో॥ 12-8-8(81100)
కస్మాద్రాజకులే జాతో జిత్వా కృత్స్నాం వసుంధరాం।
ధర్మార్థావఖిలౌ హిత్వా వనం మౌఢ్యాత్ప్రతిష్ఠసే॥ 12-8-9(81101)
యదీమాని హవీంషీహ విమథిష్యంత్యసాధవః।
భవతా విప్రహీణత్వాత్ప్రాప్తం త్వామేవ కిల్విషం॥ 12-8-10(81102)
ఆకించన్యం మునీనాం చ ఇతి వై నహుషోఽబ్రవీత్।
కృత్వా నృశంసం హ్యధనే ధిగస్త్వధనతామిహ॥ 12-8-11(81103)
ఆశ్వస్తన్యమృషీణాం హి విద్యతే వేద తద్భవాన్।
యం త్విమం ధర్మమిత్యాహుర్ధనాదేష ప్రవర్తతే॥ 12-8-12(81104)
ధర్మం స హరతే తస్య ధనం హరతి యస్య యః।
హ్రియమాణే ధనే రాజన్వయం కస్య క్షమేమహి॥ 12-8-13(81105)
అభిశస్తం ప్రపశ్యంతి దరిద్రం పార్శ్వతః స్థితం।
దారిద్ర్యం పాతకం లోకే కస్తచ్ఛంసితుమర్హతి॥ 12-8-14(81106)
పతితః శోచ్యతే రాజన్నిర్ధనశ్చాపి శోచ్యతే।
విశేషం నాధిగచ్ఛామి పతితస్యాధనస్య చ॥ 12-8-15(81107)
అర్థేభ్యో హి వివృద్ధేభ్యః సంభృతేభ్యస్తతస్తతః।
క్రియాః సర్వాః ప్రవర్తంతే పర్వతేభ్య ఇవాపగాః॥ 12-8-16(81108)
అర్థాద్ధర్మశ్చ కామశ్చ స్వర్గశ్చైవ నరాధిప।
ప్రాణయాత్రాఽపి లోకస్య వినా హ్యర్థం న సిధ్ద్యతి॥ 12-8-17(81109)
అర్థేన హి విహీనస్య పురుషస్యాల్పమేధసః।
విచ్ఛిద్యంతే క్రియాః సర్వా గ్రీష్మే కుసరితో యథా॥ 12-8-18(81110)
యస్యార్థాస్తస్య మిత్రాణి యస్యార్థాస్తస్య బాంధవాః।
యస్యార్థాః స పుమాఁల్లోకే యస్యార్థాః స చ పండితః॥ 12-8-19(81111)
అధనేనార్థకామేన నార్థః శక్యో విధిత్సితుం।
అర్థైరర్థా నిబధ్యంతే గజైరివ మహాగజాః॥ 12-8-20(81112)
ధర్మః కామశ్చ స్వర్గశ్చ హర్షః క్రోధః శ్రుతం దమః।
అర్థాదేతాని సర్వాణి ప్రవర్తంతే నరాధిప॥ 12-8-21(81113)
ధనాత్కులం ప్రభవతి ధనాద్ధర్మః ప్రవర్ధతే।
నాధనస్యాస్త్యయం లోకో న పరః పురుషోత్తమ॥ 12-8-22(81114)
నాధనో ధర్మకృత్యాని యథావదనుతిష్ఠతి।
ధనాద్ధి ధర్మః స్రవతి శైలాదభినదీ యథా॥ 12-8-23(81115)
యః కృశార్థః కృశగవః కృశభృత్యః కృశాంతిథిః।
స వై రాజన్కృశో నామ న శరీరకృశః కృశః॥ 12-8-24(81116)
అవేక్షస్వ యథాన్యాయం పశ్య దేవాసురం యథా।
రాజన్కిమన్యజ్జ్ఞాతీనాం వధాద్గృధ్యంతి దేవతాః॥ 12-8-25(81117)
న చేద్ధర్తవ్యమన్యస్య కథం తద్ధర్మమారభేత్।
ఏతావానేవ వేదేషు నిశ్చయః కవిభిః కృతః॥ 12-8-26(81118)
అధ్యేతవ్యా త్రయీ నిత్యం భవితవ్యం విపశ్చితా।
సర్వథా ధనమాహార్యం యష్టవ్యం చాపి యత్నతః॥ 12-8-27(81119)
ద్రోహాద్దేవైరవాప్తాని దివి స్థానాని సర్వశః।
ద్రోహాత్కిమన్యజ్జ్ఞాతీనాం గృధ్యంతే యేన దేవతాః॥ 12-8-28(81120)
ఇతి దేవా వ్యవసితా వేదవాదాశ్చ శాశ్వతాః।
అధీయంతేఽధ్యాపయంతే యజంతే యాజయంతి చ॥ 12-8-29(81121)
కృత్స్నం తదేవ తచ్ఛ్రేయో యదప్యాదదతేఽన్యతః।
న పశ్యామోఽనపకృతం ధనం కించిత్క్వచిద్వయం॥ 12-8-30(81122)
ఏవమేవ హి రాజానో యజంతి పృథివీమిమాం।
జిత్వా మమేయం బ్రువతే పుత్రా ఇవ పితృర్ధనం॥ 12-8-31(81123)
రాజర్షయోఽపి తే స్వర్గ్యా ధర్మో హ్యేషాం నిరుచ్యతే॥ 12-8-32(81124)
యథైవ పూర్ణాదుదధేః స్యందంత్యాపో దిశో దశ।
ఏవం రాజకులాద్విత్తం పృథివీం ప్రతితిష్ఠతి॥ 12-8-33(81125)
ఆసీదియం దిలీపస్య నృగస్య నహుషస్య చ।
అంబరీపస్య మాంధాతుః పృథివీ సా త్వయి స్థితా॥ 12-8-34(81126)
స త్వాం ద్రవ్యమయో యజ్ఞః సంప్రాప్తః సర్వదక్షిణః।
తం చేన్న యజసే రాజన్ప్రాప్తస్త్వం రాజ్యకిల్బిషం॥ 12-8-35(81127)
యేషాం రాజాఽశ్వమేధేన యజతే దక్షిణావతా।
ఉపేత్య తస్యావభృథే పూతాః సర్వే భవంతి తే॥ 12-8-36(81128)
విశ్వరూపో మహాదేవః సర్వమేధే మహామఖే।
జుహావ సర్వభూతాని తథైవాత్మానమాత్మనా॥ 12-8-37(81129)
శాశ్వతోఽయం భూతిపథో నాస్త్యంతమనుశుశ్రుమ।
మహాజనపథం గంతా మా రాజన్కుపథం గమః॥ ॥ 12-8-38(81130)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి అష్టమోఽధ్యాయః॥ 8॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-8-1 దృఢౌ యుక్తిశక్త్యుపేతౌ వాదపరాక్రమావుక్తివిక్రమౌ యస్య స తథా॥
12-8-2 దర్శయన్నైంద్రమాత్మనిమితి డ.థ.ద. పాఠః॥
12-8-5 క్లీబస్య స్వీయవధే కాతరస్య। దీర్ఘసూత్రస్య పరవధే అలసస్య॥
12-8-6 యః పుమాన్హతస్వస్తిర్నష్టకల్యాణః। అకించనో దరిద్రః।
అతఏవ కమాత్సర్వలోకేషు న విఖ్యాతః। పుత్రపశుసంహితః పుత్రాదిభిరాశ్లిష్టశ్చ న భవతి।
స భైక్షం ఆజిజీవిషేదుపజీవితుమిచ్ఛేత్। స కర్మణా పౌరుషేణ కస్యచిదపి పరస్య।
సమారభ్యంత ఇతి సమారంభా అర్థాస్తాన్నైవ బుభూషేత నైవ ప్రాప్తుమిచ్ఛేత్। త్వం తు ప్రాప్తకల్యాణః సంపన్నః ఖ్యాతః పుత్రాద్యాశ్లిష్టశ్చ పౌరుషేణార్థాంల్లబ్ధ్వా నాజిజీవిషేద్భైక్షం కర్మణా యేన కేనచిత్। సమారంభాద్వుభూషేత హతస్వస్తిరకించనః। ఇతి ట. డ. పాఠః। యో హ్యాజిజీవిషేద్భైక్షం కర్మణా నైవ కేనచిత్। ఇతి థ. పాఠః। సర్వలోకేన విఖ్యాతో న పుత్రపశుసంహితః। కాపాలీం నృప పాపిష్ఠాం వృత్తిమాస్థాయ జీవతీతి ట. డ. థ. ద. పాఠః॥
12-8-7 కాపాలీం భిక్షాపాత్రవతీం। సంత్యజ్యరాజ్యమృద్ధిం త్వాం లోకోఽయం ప్రవదిష్యతీతి ట. డ. పాఠః॥
12-8-8 సర్వారంభాన్సర్వార్థాంధర్మాదీన్ ప్రాకృతవన్మూఢవత్॥
12-8-11 ఆకించన్యం మునీనాం చ రాజ్యాదప్యధికం మతమితి యద్వాక్యం తదుద్దిశ్య నహుషో రాజా అధనతామిహ ధిగస్త్విత్యబ్రవీత్। అధనే ధనాభావే నిమిత్తే సతి పురుషో నృశంసం కర్మ కృత్వా జీవతీతి దారిద్ర్యం పాపహేతుత్వాన్నిందితవానిత్యర్థః। ఆకించన్యమహీనస్య మృత్యవే ఇతి ట. డ. థ. పాఠః॥
12-8-25 యత్తూక్తం జ్ఞాతీనాం పరస్పరం యుద్ధే హతానాం హంతౄణాం చ శ్రేయో నాస్తీతి తచ్ఛిష్టాచారదర్శనేన దూషయతి। అవేక్షస్వేత్యాదినా॥
12-8-26 అన్యస్య పరస్య ధనం చేన్న హర్తవ్యం తత్తర్హి రాజా కథం ధర్మమాచరేత్। తస్య వృత్త్యంతరాభావాన్న కథంచిదిత్యర్థః॥
12-8-32 నిరుచ్యతే ఉత్కృష్టత్వేన కీర్త్యతే॥ 12-8-33 స్యందంతి ప్రస్రవంతి॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.